(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 123

॥ శ్రీః ॥
5.123. అధ్యాయః 123
Mahabharata - Udyoga Parva - Chapter Topics
స్వర్గే యయాతిప్రశ్నానురోధేన పితామహేన తత్పతనకారణకథనం ॥ 1 ॥
నారదేన యయాత్యుపాఖ్యానోపసంహారపూర్వకం దుర్యోధనంప్రతి గాలవయయాతిదృష్టాంతప్రదర్శనేన నిర్బంధాభిమానత్యాగపూర్వకం పాండవైః సంధికరణవిధానం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

నారద ఉవాచ। 5-123-0x(3753)(35918)
సద్భిరారోపితః స్వర్గం పార్థివైర్భూరిదక్షిణైః ।
అభ్యనుజ్ఞాయ దౌహిత్రాన్యయాతిర్దివమాస్థితః ॥ 5-123-1(35919)
అభివృష్టశ్చ వర్షేణ నానాపుష్పసుగంధినా।
పరిష్వక్తశ్చ పుణ్యేన వాయునా పుణ్యగంధినా ॥ 5-123-2(35920)
అచలం స్థానమాసాద్య దౌహిత్రఫలనిర్జితం ।
కర్మభిః స్వైరుపచితో జజ్వాల పరయా శ్రియా ॥ 5-123-3(35921)
ఉపగీతోపనృత్తశ్చ గంధర్వాప్సరసాం గణైః ।
ప్రీత్యా ప్రతిగృహీతశ్చ స్వర్గే దుందుభినిఃస్వనైః ॥ 5-123-4(35922)
అభిష్టుతశ్చ వివిధైర్దేవరాజర్షిచారణైః ।
అర్చితశ్చోత్తమార్ఘేణ దైవతైరభినందితః ॥ 5-123-5(35923)
ప్రాప్తః స్వర్గఫలం చైవ తమువాచ పితామహః ।
నిర్వృతం శాంతమనసం వచోభిస్తర్పయన్నివ ॥ 5-123-6(35924)
చతుష్పాదస్త్వయా ధర్మశ్రితో లోక్యేన కర్మణా ।
అక్షయస్తవ లోకోఽయం కీర్తిశ్చైవాక్షయా దివి ॥ 5-123-7(35925)
పునస్త్వయైవ రాజర్షే స్వకృతేన విఘాతితం।
ఆవృతం తమసా చేతః సర్వేషాం స్వర్గవాసినాం ॥ 5-123-8(35926)
యేన త్వాం నాభిజానంతి తతోఽజ్ఞాతోసి పాతితః ।
ప్రీత్యైవ చాసి దౌహిత్రైస్తారితస్త్వమిహాగతః ॥ 5-123-9(35927)
స్థానం చ ప్రతిపన్నోఽసి కర్మణా స్వేన నిర్జితం ।
అచలం శాశ్వతం పుణ్యముత్తమం ధ్రువమవ్యయం ॥ 5-123-10(35928)
యయాతిరువాచ। 5-123-11x(3754)
భగవన్సంశయో మేఽస్తి కశ్చితం ఛేత్తుమర్హసి ।
న హ్యన్యమహమర్హామి ప్రష్టుం లోకపితామహ ॥ 5-123-11(35929)
బహువర్షసహస్రాంతం ప్రజాపాలనవర్ధితం।
అనేకక్రతుదానౌఘైరార్జితం మే మహత్ఫలం ॥ 5-123-12(35930)
కథం తదల్పకాలేన క్షీణం యేనాస్మి పాతితః ।
భగవన్వేత్థ లోకాంశ్చ శాశ్వతాన్మమ నిర్మితాన్ ।
కథం ను మమ తత్సర్వం విప్రనష్టం మహాద్యుతే ॥ 5-123-13(35931)
పితామహ ఉవాచ। 5-123-14x(3755)
బహువర్షసహస్రాంతం ప్రజాపాలనవర్ధితం।
అనేకక్రతుదానౌఘైర్యత్త్వయోపార్జితం ఫలం ॥ 5-123-14(35932)
తదనేనైవ దోషేణ క్షీణం యేనాసి పాతితః।
అభిమానేన రాజేంద్ర ధిక్కృతః స్వర్గవాసిభిః ॥ 5-123-15(35933)
నాయం మానేన రాజర్షే న బలేన న హింసయా।
న శాఠ్యేన న మాయాభిర్లోకో భవతి శాశ్వతః ॥ 5-123-16(35934)
నావమాన్యాస్త్వయా రాజన్నధమోత్కృష్టమధ్యమాః।
న హి మానప్రదగ్ధానాం కశ్చిదస్తి శమః క్వచిత్ ॥ 5-123-17(35935)
పతనారోహణమిదం కథయిష్యంతి యే నరాః ।
విషమాణ్యపి తే ప్రాప్తాస్తరిష్యంతి న సంశయః ॥ 5-123-18(35936)
నారద ఉవాచ। 5-123-19x(3756)
ఏష దోషోఽభిమానేన పురా ప్రాప్తో యయాతినా ।
నిర్బధ్నతాఽతిమాత్రం చ గాలవేన మహీపతే ॥ 5-123-19(35937)
శ్రోతవ్యం హితకామానాం సుహృదాం హితమిచ్ఛతాం।
న కర్తవ్యో హి నిర్బంధో నిర్బంధో హి క్షయోదయః ॥ 5-123-20(35938)
తస్మాత్త్వమపి గాంధారే మానం క్రోధం చ వర్జయ ।
సంధత్స్వ పాండవైర్వీర సంరంభం త్యజ పార్థివ ॥ 5-123-21(35939)
స భవాన్సుహృదాం పథ్యం వచో గృహ్ణాతు మాఽనృతం ।
సమర్థైర్విగ్రహం కృత్వా విషమస్థో భవిష్యసి ॥ 5-123-22(35940)
దదాతి యత్పార్థివ యత్కరతి
యద్వా తపస్తప్యతి యంజుహోతి।
న తస్య నాశోఽస్తి న చాపకర్షో
నాన్యస్తదశ్నాతి స ఏవ కర్తా ॥ 5-123-23(35941)
ఇదం మహాఖ్యానమనుత్తమం హితం
బహుశ్రుతానాం గతరోషరాగిణాం।
సమీక్ష్య లోకే బహుధా ప్రధారితం
త్రివర్గదృష్టిః పృథివీముపాశ్నుతే ॥ 5-123-24(35942)
` ఏతత్పుణ్యతమం రాజన్యయాతేశ్చరితం మహత్।
యచ్ఛ్రుత్వా శ్రావయిత్వా చ స్వర్గం యాంతీహ మానవాః ॥' ॥ 5-123-25(35943)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి త్రయోవింశత్యధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-123-8 స్వకృతేన సంయక్సంపాదితేన కర్మణా।
మయా సమోఽన్యో నాస్తీతి వాక్ప్రయోగేణ। తమసా క్రోధేన ॥
5-123-24 ప్రధారితం నిశ్చితం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.